Neeli Neeli aakasham song lyrics in English and Telugu scripts/language is available here.
This is the sensational hit song in tollywood industry in 2020 from the latest movie 30 rojullo preminchukovadam ela? . You will be in a wonderful world while listening to it.

Credits
Song:   Neeli Neeli Aakasam Movie: 30 Rojullo Preminchadam Ela Singers:  Sid Sriram, Sunitha Music Director:  Anup Rubens Lyrics:  Chandra Bose Music Label:  Lahari Music
https://telugulyricspro.blogspot.com/2021/01/neeli-neeli-aakasham-song-lyrics-in.html



Neeli Neeli aakasham song lyrics in English:
Neeli Neeli Akasam, Iddam Anukunna,
Mabbulu Ninne Kammesthayani, Manesthu Unna,
Nelavankanu Iddamanukunna,
Oh! Ho! Oh! Nee Navuku, Saripodhantunna,Nuve Nadicheti Teerukey,
Tharalu Molichayi Nelakey,
Nuve Vadhileti Swasake,
Galulu Brathikayi Chudavey,
Intha Goppa Andha Gattheki Emi Ivane.Neeli Neeli Akasam, Iddam Anukunna,
Mabbulu Ninne Kammesthayani, Manesthoo Unna.[Instrumental Break]Oh! Vanavillulo, Undani Rangu Nuvule,
Ye Rangula Cheeranu Neeku Neyale,
Nalla Mabbula, Merise Kallu Neevile,
Aa Kallaku Katuka Endhukettale,Chekkilipai Chukkaga, Dishte Pedatharule,
Neekaithe Tanuvantha, Chukkanu Pettale,Edo Ivali Kanuka, Entho Vethikanu Asaga,
Edi Nee Sati Radika, Antu Vodanu Purthiga,
Kanuke Pranamantha Thali Chesi, Neeku Kattana,[Sunitha]
Neeli Neeli Akasam, Iddam Anukunna,
Nee Hrudhayam Mundhara,
Akasam Chinnadhi Antunna,Oh! Amma Choopulo, Volike Jali Nuvule,
Aa Jaliki Maruga Emi Ivale,Nanna Velitho Nadipe Dhairyame Neede,
Nee Papanai Pasi Papanai, Emi Ivale,Dhaya Kaligina Devude, Manalanu Kalipadule,
Varamosige Devudike, Nenem Tirigivale
Edo Ivali Kanuka, Entho Vethikanu Asaga,
Edi Nee Sati Radhika, Antu Alisanu Poorthiga,
Kanuke Malli Malli Janmanetthi, Ninnu Cherana,[Sid Sriram]
Neeli Neeli Akasam, Iddam Anukunna,
Mabbulu Ninne Kammesthayani, Manesthu Unna.



Neeli Neeli akasham lyrics in Telugu script:
నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా
నెలవంకను ఇద్దామనుకున్నా ఓ ఓ ఓ ఓ
నీ నవ్వుకు సరిపోదంటున్నా ఆ అ ఆ అ ఆ
నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే
నువ్వే వదిలేటి శ్వాసకే గాలులు బ్రతికాయి చూడవే
ఇంత గొప్ప అందగత్తెకేమి ఇవ్వనే
నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా
ఓ.. ఒ.. వానవిల్లు లో ఉండని రంగు నువ్వులే
ఏ రంగున చీరను నీకు నెయ్యా..లే
నల్ల మబ్బులా మెరిసే కళ్ళు నీవి లే
ఆ కళ్ళకూ కాటుకా ఎందుకెట్టా..లే
చెక్కిలి పై చుక్క గా దిష్టే పెడతారు లే
నీకైతే తనువంతా అ చుక్కను పెట్టా..లే
ఏదో ఇవ్వాలి కానుకా
ఎంతో వెతికాను ఆశగా
ఏదీ నీ సాటి రాదికా
అంటూ ఓడాను పూర్తిగా
కనుకే ప్రాణమంత తాళి చేసి నీకు కట్టన
నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా
ఓహొ అమ్మ చూపులో వొలికె జాలి నువ్వు లే
ఆ జాలికీ మారుగా ఏమి ఇవ్వాలి
నాన్న వేలితో నడిపె ధైర్యమె నీదే
నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలి
దయ గలిగిన దేవుడే.. మనలను కలిపాడు లే
వరమొసగె దేవుడికే నే నేం తిరిగివ్వాలే
ఏదో ఇవ్వాలి కానుకా
ఎంతో వెతికాను ఆశగా
ఏదీ నీ సాటి రాదికా
అంటూ అలిసాను పూర్తిగా
కనుకే మళ్లి మళ్లి జన్మనెత్తి నిన్ను చేరన
నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా..


U may also like: Rangasthalanam songs